YSRCP: జగన్ సమక్షంలో వైసీపీ లో చేరిన మాజీ ఎమ్మెల్యే!

  • వైసీపీ లో చేరిన మాజీ ఎమ్మెల్యే మద్దాల సునీత
  • సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన వైసీపీ అధినేత
  • కొనసాగుతున్న ప్రజాసంకల్ప యాత్ర

వైసీపీ అధినేత జగన్ సమక్షంలో పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం మాజీ ఎమ్మెల్యే మద్దాల సునీత తన అనుచరులతో కలిసి ఈరోజు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా జగన్‌ ఆమెని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించి పార్టీ కండువా కప్పారు. మద్దాల సునీత 2004లో కాంగ్రెస్ పార్టీ తరుపున గోపాలపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కాగా, ఇవాళ్టి జగన్ ప్రజాసంకల్ప యాత్ర గోపాలపురం నియోజకవర్గం, రాజుపాలెం నుండి ప్రారంభమైంది.

  • Loading...

More Telugu News