: అది సినిమాలో సీన్: వీణా మాలిక్


రాజన్ వర్మతో కలిసి వీణామాలిక్ రొమాన్స్ పండిస్తున్న వీడియో క్లిప్ కొన్నిరోజులుగా షోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో తెగ సందడి చేస్తున్న నేపథ్యంలో దానిపై నటి వీణామాలిక్ స్పందించింది. ఆ క్లిప్ ఎంఎంఎస్ కాదని త్వరలో విడుదలయ్యే జిందగి 50:50 చిత్రంలోని ఓ పాటకు సంబంధించినదని చెప్పింది. "అది చాలా అందమైన సన్నివేశం. మేము రొమాన్స్ చేసుకోవడం లేదు. రెండు పాత్రలు దగ్గరగా ఉండే సన్నివేశం" అని వీణా చక్కగా చెప్పింది. ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది.

  • Loading...

More Telugu News