: నిట్ లో ఎంసీఏ ప్రవేశాలకు ఆహ్వానం


దేశంలోని ప్రతిష్ఠాత్మక నిట్ కళాశాలలో ఎంసీఏ కోర్సుల ప్రవేశాలకు ప్రకటన వెలువడింది. నిట్ ఎంసీఏ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్-2013, మే 26న జరుగుతుందని వరంగల్ నిట్ కళాశాల డీన్ టి.రమేష్ తెలిపారు. ఇందుకోసం ఏప్రిల్ 16 వరకూ దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. పూర్తి వివరాలను http://nimcet2013.nitw.ac.in నుంచి తెలుసుకోవాలని సూచించారు. 

  • Loading...

More Telugu News