: ప్రతిపక్షంలో కూర్చుంటాం: కుమారస్వామి
కర్ణాటకలో రెండవ స్థానంలో ఉన్నప్పటికీ.. జనతాదళ్ ఎస్ ఫలితాల అనంతరం కింగ్ మేకర్ పాత్ర పోషించదని ఆ పార్టీ నేత, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి స్పష్టం చేశారు. ప్రజా తీర్పును గౌరవించి ప్రతిపక్ష స్థానంలో కూర్చుంటామని చెప్పారు. ప్రస్తుతం జేడీఎస్ 2 స్థానాలలో గెలిచి 39 స్థానాలలో ఆధిక్యంలో కొనసాగుతోంది.