Telangana: మీరు హైదరాబాద్ ను ఇష్టపడితే ఇది రీట్వీట్ చేయండి: మంత్రి కేటీఆర్

  • నా సిటీ హైదరాబాద్ గురించి ఎంతో అద్భుతమైన కవరేజ్ ఇది
  • ఇది తప్పకుండా వీక్షించండి
  • మంత్రి కేటీఆర్ ట్వీట్

హైదరాబాద్ నగరం గొప్పతనాన్ని చాటి చెబుతున్న ఓ వీడియోను తెలంగాణ మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. చరిత్రను  చాటి చెప్పే అద్భుతమైన కట్టడాలు హైదరాబాద్ సిటీకి మరింత ప్రత్యేకతను తీసుకొస్తున్నాయని, ఆ కట్టడాలు, నిర్మాణాలను గత కీర్తిని చాటిచెబుతున్నాయంటూ.. హైదరాబాద్ లోని పలు చారిత్రక ప్రదేశాల గురించి ఆ వీడియోలో ప్రస్తావించారు. ‘నా సిటీ హైదరాబాద్ గురించి ఎంతో అద్భుతమైన కవరేజ్ ఇది. ఇది తప్పకుండా వీక్షించండి & మీరు హైదరాబాద్ ను ఇష్టపడితే దీనిని రీట్వీట్ చేయండి..’ అని తన ట్వీట్ లో కేటీఆర్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News