: కాంగ్రెస్ పార్టీలో చేరనున్న గజల్ శ్రీనివాస్!
తన గానంతో శ్రోతలను తన్మయత్వంలో ముంచెత్తే విఖ్యాత గాయకుడు గజల్ శ్రీనివాస్ కు రాజకీయాలపై మోజు కలిగినట్టుంది! ఆయన త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ఈనెల 12న రాజకీయ అరంగేట్రం చేస్తున్నట్టు ఆయన తెలిపారు.