Chandrababu: చంద్రబాబు ట్వీట్ పై ప్రతిస్పందించిన జగన్!

  • జగన్ కి జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన చంద్రబాబు 
  • మీ శుభాకాంక్షలు చాలా ఆశ్చర్యాన్ని కలిగించాయి
  • 'సంతోషం అండి.. మీకు నా ధన్యవాదాలు' అంటూ స్పందించిన జగన్ 

తన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చేసిన ట్వీట్ పై వైసీపీ అధినేత జగన్ స్పందించారు. ఈ మేరకు జగన్ ఓ ట్వీట్ చేశారు. ‘మీ శుభాకాంక్షలు చాలా ఆశ్చర్యాన్ని కలిగించాయి. సంతోషం అండి. మీకు నా ధన్యవాదాలు’ అని జగన్ ప్రతి స్పందించారు. కాగా, ‘వైఎస్ జగన్ పుట్టినరోజు సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నా. దేవుడు ఆశీర్వదించాలని.. మంచి ఆరోగ్యంతో పాటు సంతోషకరమైన జీవితం ప్రసాదించాలని కోరుకుంటున్నా’ అని ఆకాంక్షిస్తూ తన ట్వీట్ లో చంద్రబాబు పేర్కొన్నారు.


  • Loading...

More Telugu News