పవన్ కల్యాణ్: పవన్ కల్యాణ్ కంటే నాకు సన్నీలియోన్ అంటేనే ఎక్కువ గౌరవం!: రామ్ గోపాల్ వర్మ

  • సన్నీలియోన్ జాతీయ స్థాయి సెలెబ్రిటీ
  • పవన్ కల్యాణ్  ప్రాంతీయ సెలెబ్రిటీ
  • సమాజం కోసం సన్నీ ఎక్కువగా పాటుపడతానంది

పవన్ కల్యాణ్ కంటే తనకు సన్నీలియోన్ అంటేనే ఎక్కువ గౌరవమని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అన్నారు. ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, సన్నీలియోన్ జాతీయ స్థాయి సెలెబ్రిటీ అని, పవన్ కల్యాణ్  ప్రాంతీయ సెలెబ్రిటీ అని అన్నారు. యావత్తు భారతదేశంలో మోస్ట్ పాప్యులర్ పర్సన్ సన్నీలియోన్ అని, ఈ విషయమై ఎవరూ చర్చించాల్సిన అవసరం లేదని అన్నారు. సమాజం కోసం పాటుపడతానని చెబుతున్న పవన్ కల్యాణ్ కన్నా సన్నీలియోన్ ఇంకా ఎక్కువగా సమాజం కోసం పాటుపడతానని చెప్పిందని అన్నారు.  

  • Loading...

More Telugu News