శ్రేయస్: శ్రేయస్, ధావన్ హాఫ్ సెంచరీలు!

  • విశాఖ వేదికగా జరుగుతున్న మూడో వన్డే
  • వన్డేల్లో శ్రేయస్ రెండో హాఫ్ సెంచరీ  
  • 24వ హాఫ్ సెంచరీ చేసిన ఘనత దక్కించుకున్న ధావన్  

విశాఖ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీ చేశాడు. దీంతో, వన్డేల్లో తను రెండో హాఫ్ సెంచరీ చేసినట్టయింది. ధావన్ కూడా అర్ధశతకం చేయడంతో వన్డేల్లో 24వ హాఫ్ సెంచరీ చేసిన ఘనత దక్కించుకున్నాడు. శ్రేయస్, ధావన్ బ్యాటింగ్ కు స్కోరు బోర్డు పరుగులు పెడుతోంది. 22 ఓవర్లలో టీమిండియా స్కోరు 148/1.

  • Loading...

More Telugu News