న్యూజిలాండ్: మొదటి వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్!
- 281 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్
- 28 పరుగులు చేసి అవుటైన మున్రో
- క్రీజ్ లో కొనసాగుతున్న గుప్తిల్, విలియన్ సన్
వాంఖడే వన్డేలో 281 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ మొదటి వికెట్ కోల్పోయింది. టీమిండియా బౌలర్ బుమ్రా వేసిన బంతిని కొట్టిన న్యూజిలాండ్ ఓపెనర్ మున్రో (28) కార్తీక్ కు క్యాచ్ ఇవ్వడంతో పెవిలియన్ చేరాడు. ఇప్పుడు గుప్తిల్, విలియమ్ సన్ క్రీజ్ లో కొనసాగుతున్నారు. ప్రస్తుతం న్యూజిలాండ్ స్కోర్: 12 ఓవర్లలో 60/1