స్టాక్ మార్కెట్లు: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!

  • 200 పాయింట్లు లాభపడి 32,663 వద్ద ముగిసిన సెన్సెక్స్
  • 63 పాయింట్లు లాభపడి 10,230 వ‌ద్ద స్థిర‌ప‌డ్డ నిఫ్టీ

ఈ రోజు స్టాక్‌మార్కెట్లు రికార్డు స్థాయి లాభాల‌తో ముగిశాయి. 200 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ 32,663 వద్ద ముగిసింది. 63 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ 10,230 వ‌ద్ద స్థిర‌ప‌డింది.

టాప్ గెయిన‌ర్స్‌: జేఎమ్.ఫైనాన్షియ‌ల్ లిమిటెడ్‌, ఒబెరాయ్ రియాల్టీ, ఫెడెర‌ల్ బ్యాంక్‌, గుజ‌రాత్ గ్యాస్‌, ఐడియా సెల్యూలార్ లిమిటెడ్‌

లూజ‌ర్స్‌:  స‌న్ ఫార్మ అడ్వాన్స్‌డ్‌,  యూనిటెక్ లిమిటెడ్‌,  బ‌జాజ్ ఫైనాన్స్‌, రిల‌య‌న్స్ నేవ‌ల్‌.

  • Loading...

More Telugu News