: విగ్రహావిష్కరణకు చంద్రబాబుకూ ఆహ్వనం 06-05-2013 Mon 13:12 | పార్లమెంటులో రేపు జరగనున్న ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరికి కూడా ఆహ్వానం పంపానని కేంద్రమంత్రి పురందేశ్వరి తెలిపారు