టీమిండియా: ఆస్ట్రేలియాతో జరగనున్న చివరి రెండు వన్డేలకు టీమిండియా ఆటగాళ్ల ఎంపిక

  • ధావన్ కు విశ్రాంతి ఇచ్చిన బీసీసీఐ
  • రవీంద్ర జడేజా స్థానంలో అక్షర్ పటేల్

భారత్, ఆస్ట్రేలియా క్రికెట్ జట్ల మధ్య జరిగిన మొదటి మూడు వన్డేల్లో టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ ఆడ‌లేద‌న్న విష‌యం తెలిసిందే. ఆయ‌న మిగ‌తా రెండు వ‌న్డేల్లోనూ క‌న‌ప‌డ‌డు. ఆస్ట్రేలియాతో జ‌ర‌గ‌నున్న చివ‌రి రెండు వ‌న్డేల్లో ఆడే టీమిండియా ఆటగాళ్ల పేర్ల‌ను ఈ రోజు బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్ర‌క‌టించింది. ఈ రెండు వన్డేల‌కు రవీంద్ర జడేజా స్థానంలో అక్షర్ పటేల్ ఎంపికయ్యాడు.
 
టీమిండియా వివ‌రాలు:
  • విరాట్ కోహ్లీ (కెప్టెన్)
  • రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్)
  • కేఎల్ రాహుల్
  • మనీష్ పాండే
  • కేదార్ జాదవ్
  • అజింక్యా రహానే
  • మ‌హేంద్ర సింగ్ ధోనీ
  • హార్థిక్ పాండ్యా
  • కుల్దీప్ యాదవ్
  • యజ్వేంద్ర చాహల్
  • బూమ్రా
  • మొహ్మద్ షమీ
  • భువనేశ్వర్ కుమార్
  • అక్షర్ పటేల్
  • ఉమేశ్ యాదవ్

  • Loading...

More Telugu News