: హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. దుమ్మాయిగూడ, నేరెడ్‌మెట్, మల్కాజిగిరి కుషాయిగూడ, చర్లపల్లి, పద్మారావునగర్, పార్శిగుట్ట, చిలకలగూడ, అడ్డగుట్ట, మారేడ్‌పల్లి, ప్యాట్నీ, బేగంపేట్, బోయిన్ పల్లి, తిరుమల గిరి, అల్వాల్, యాప్రాల్, యూసఫ్‌గూడ, రాజీవ్‌నగర్, మోతీనగర్, ఎస్సార్ నగర్, తార్నాక, నాచారం, ఉప్పల్, లాలాపేట్, రామాంతపూర్ ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది.