: చెన్నై ముంగిట ఈజీ టార్గెట్
పటిష్టమైన బ్యాటింగ్ ఆర్డర్ కలిగిన ముంబయి ఇండియన్స్ ఓ మోస్తరు స్కోరుతో సరిపెట్టుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ తో స్వంత మైదానంలో జరుగుతోన్న మ్యాచ్ లో ముంబయి జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 139 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ 39 పరుగులతో అజేయంగా మిగిలాడు. సచిన్ (15) మరోసారి నిరాశ పరిచాడు. చెన్నై ఆల్ రౌండర్ జడేజా 3 వికెట్లతో రాణించాడు.