: డేరా బాబా సన్నిహితురాలు హనీ ప్రీత్ కు శిల్పాశెట్టి వెరీ క్లోజ్ ఫ్రెండట!


డేరాబాబా దత్త పుత్రికగా పేరు తెచ్చుకున్న హనీ ప్రీత్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అనడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం ఆమె ఎక్కడుందో ఆచూకీ దొరకడం లేదు. అయితే, ఇప్పుడు ఆమెకు సంబంధించిన మరొక్క ఆసక్తికర విషయం వెలుగుచూసింది. బాలీవుడ్ భామ శిల్పాశెట్టి ఈమెకు క్లోజ్ ఫ్రెండట. తన భర్త రాజ్ కుంద్రాతో కలసి శిల్పా శెట్టి చాలాసార్లు డేరా సచ్చా సౌదా ఆశ్రమానికి వచ్చిందట. ఇక్కడ వారంతా కలసి గ్లామరస్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుకునేవారట. ఈ విషయాన్ని డేరా బాబా బంధువు భూపేంద్ర వెల్లడించాడు.

  • Loading...

More Telugu News