: తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా
ఐదో వన్డేలో 239 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, రహానె బ్యాటింగుకు దిగగా, 4.4 ఓవర్ లో బుమ్రా బౌలింగ్ లో రహానె (5) ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజ్ లో రోహిత్ శర్మ, కోహ్లీ కొనసాగుతున్నారు. ఓపెనర్ రోహిత్ శర్మ ఇప్పటివరకు 17 బంతుల్లో 16 పరుగులు చేశాడు. 6.3 ఓవర్లలో టీమిండియా స్కోర్ 27/1.