: నంద్యాలలో టీడీపీ ఘన విజయం... ఏయే రౌండ్లో ఏయే పార్టీకి ఎన్ని ఓట్లొచ్చాయో, ఆధిక్యత ఎంతో చూడండి!


2019 ఎన్నికలకు సెమీఫైనల్ గా భావించిన నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ ఘన విజయం సాధించింది. టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి తన ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డిపై 27,466 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. 19 రౌండ్ల కౌంటింగ్ జరిగితే కేవలం 16 వ రౌండ్ లో మాత్రమే వైసీపీ ఆధిక్యత సాధించింది. మిగిలిన 18 రౌండ్లలో సైకిల్ జోరు ముందు వైసీపీ నిలవలేక పోయింది.

రౌండ్లవారీగా ప్రధాన పార్టీలకు వచ్చిన ఓట్లు, ఆధిక్యత వివరాలు ఇవే.

1వ రౌండ్ - టీడీపీకి 5477 ఓట్లు - వైసీపీకి 4279 ఓట్లు - కాంగ్రెస్ కు 69 ఓట్లు - టీడీపీ ఆధిక్యత 1198 ఓట్లు
2వ రౌండ్ - టీడీపీకి 5162 - వైసీపీకి 3400 - కాంగ్రెస్ కు 73 - టీడీపీ ఆధిక్యత 1762
3వ రౌండ్ - టీడీపీకి 6640 - వైసీపీకి 3553 - కాంగ్రెస్ కు 77 - టీడీపీ ఆధిక్యత 3087
4వ రౌండ్ - టీడీపీకి 6465 - వైసీపీకి 2859 - కాంగ్రెస్ కు 56 - టీడీపీ ఆధిక్యత 3606
5వ రౌండ్ - టీడీపీకి 6975 - వైసీపీకి 3563 - కాంగ్రెస్ కు 87 - టీడీపీ ఆధిక్యత 3412
6వ రౌండ్ - టీడీపీకి 6161 - వైసీపీకి 2829 - కాంగ్రెస్ కు 69 - టీడీపీ ఆధిక్యత 3332
7వ రౌండ్ - టీడీపీకి 4859 - వైసీపీకి 4312 - కాంగ్రెస్ కు 55 - టీడీపీ ఆధిక్యత 547
8వ రౌండ్ - టీడీపీకి 4436 - వైసీపీకి 4088 - కాంగ్రెస్ కు 51 - టీడీపీ ఆధిక్యత 348
9వ రౌండ్ - టీడీపీకి 4309 - వైసీపీకి 3430 - కాంగ్రెస్ కు 65 - టీడీపీ ఆధిక్యత 879
10వ రౌండ్ - టీడీపీకి 4642 - వైసీపీకి 3622 - కాంగ్రెస్ కు 51 - టీడీపీ ఆధిక్యత 1486
11వ రౌండ్ - టీడీపీకి 4226 - వైసీపీకి 3622 - కాంగ్రెస్ కు 51 - టీడీపీ ఆధిక్యత 604
12వ రౌండ్ - టీడీపీకి 5629 - వైసీపీకి 4359 - కాంగ్రెస్ కు 84 - టీడీపీ ఆధిక్యత 1270
13వ రౌండ్ - టీడీపీకి 5690 - వైసీపీకి 4235 - కాంగ్రెస్ కు 76 - టీడీపీ ఆధిక్యత 1460
14వ రౌండ్ - టీడీపీకి 5172 - వైసీపీకి 3268 - కాంగ్రెస్ కు 77 - టీడీపీ ఆధిక్యత 1304
15వ రౌండ్ - టీడీపీకి 5770 - వైసీపీకి 4328 - కాంగ్రెస్ కు 89 - టీడీపీ ఆధిక్యత 1442
16వ రౌండ్ - టీడీపీకి 4663 - వైసీపీకి 5317 - కాంగ్రెస్ కు 0 - వైసీపీ ఆధిక్యత 654
17వ రౌండ్ - టీడీపీకి 5163 - వైసీపీకి 4248 - కాంగ్రెస్ కు 0 - టీడీపీ ఆధిక్యత 915
18వ రౌండ్ - టీడీపీకి 4467 - వైసీపీకి 3961 - కాంగ్రెస్ కు 0 - టీడీపీ ఆధిక్యత 506
19వ రౌండ్ - టీడీపీకి 951 - వైసీపీకి 554 - కాంగ్రెస్ కు 0 - టీడీపీ ఆధిక్యత 397

  • Loading...

More Telugu News