: ఐదో రౌండ్లోనూ దూసుకుపోయిన సైకిల్.. భారీ మెజార్టీ దిశగా టీడీపీ!


నంద్యాల ఉప ఎన్నిక కౌంటింగ్ లో సైకిల్ దూసుకుపోతోంది. తొలి రౌండ్ నుంచి ఆధిక్యత కనబరుస్తున్న టీడీపీ... ఐదో రౌండ్ ముగిసే సరికి పూర్తిస్థాయి ఆధిక్యతలోకి దూసుకుపోయింది. ఐదో రౌండ్ లో 3 వేలకు పైగా మెజార్టీని సాధించింది. మొత్తం మీద టీడీపీ మెజార్టీ 12 వేలను దాటింది. టీడీపీకి అనుకూలంగా వస్తున్న ట్రెండ్స్ తో ఆ పార్టీ శ్రేణులు ఆనందంలో మునిగిపోయాయి. ఇప్పటికే సంబరాలు కూడా ప్రారంభమయ్యాయి.    

  • Loading...

More Telugu News