: తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా
దంబుల్లాలో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్ లో టీమిండియా మొదటి వికెట్ కోల్పోయింది. సీకె కప్గెదెరా బౌలింగ్ లో రోహిత్ శర్మ (4) రనౌట్ అయ్యాడు. అనంతరం, టీమిండియా కెప్టెన్ కోహ్లీ బ్యాటింగ్ కు వచ్చాడు. ధావన్, కోహ్లీ భాగస్వామ్యం కొనసాగుతోంది. టీమిండియా స్కోరు: 6.1 ఓవర్లలో 30/1