: దేశ రాజధానిలో రూ.40 కోట్ల విలువైన కొకైన్‌ పట్టివేత!


దేశ రాజధాని ఢిల్లీలో భారీ మొత్తంలో కొకైన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. టాంజానియా, నైజీరియాకు చెందిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి వారి నుంచి దాదాపు రూ.40 కోట్ల విలువ చేసే కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు. పెద్ద మొత్తంలో మాదక ద్రవ్యాల రవాణాకు పాల్పడుతున్నారన్న సమాచారంతో ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఇద్దరు వ్యక్తులను పోలీసులు తనిఖీ చేసి, రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. 

  • Loading...

More Telugu News