: 5 వేలకే రిలయన్స్ రీటైల్ కొత్త స్మార్ట్ ఫోన్!


రిలయన్స్ రీటైల్ తన కొత్త బడ్జెట్ 4జీ స్మార్ట్ ఫోన్ 'లైఫ్ సి 451'ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీని ఖరీదు రూ. 4,999.

లైఫ్ సి 451 ఫీచర్లు ఇవే...
  • 4.5 ఇంచ్ డిస్ ప్లే
  • 1.3 గిగా హెర్ట్జ్ క్వాడ్ కోర్ స్నాప్ డ్రాగన్ 
  • 210 ప్రాసెసర్
  • 480x854 పిక్సెల్స్ స్క్రీన్ రెజల్యూషన్
  • 1 జీబీ ర్యామ్
  • 8 జీబీ స్టోరేజ్
  • 128 జీమీ ఎక్స్ పాండబుల్ స్టోరేజ్
  • 5 మెగా పిక్సెల్ బ్యాక్ కెమెరా
  • 2 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా
  • 2800 ఎంఏహెచ్ బ్యాటరీ
  • డ్యూయల్ సిమ్ఆండ్రాయిడ్ 
  • 6.0 మార్ష్ మాలో

  • Loading...

More Telugu News