: శ్రీలంకతో వన్డే, టీ20 సిరీస్ లకు భారత జట్టు ప్రకటన.. యువరాజ్ కి 'నో' ఛాన్స్!


శ్రీలంక ప‌ర్య‌ట‌న‌లో ఉన్న టీమిండియా ప్ర‌స్తుతం టెస్టు మ్యాచుల్లో పాల్గొంటున్న విష‌యం తెలిసిందే. ఈ నెల‌ 20 నుంచి జరగనున్న ఐదు వన్డేల సిరీస్ తో పాటు అనంత‌రం జ‌రిగే టీ 20 కోసం 15 మందితో కూడిన భారత్ జట్టును ఈ రోజు ప్ర‌క‌టించారు. యువరాజ్ సింగ్‌ను జ‌ట్టులోకి తీసుకోలేదు.

 జ‌ట్టు వివ‌రాలు..
  •  విరాట్ కోహ్లి (కెప్టెన్)
  •  రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్)
  •  శిఖర్ ధావన్
  •  కేఎల్ రాహుల్
  •  ధోని
  •  హార్దిక్ పాండ్య
  •  అక్షర్ పటేల్
  •  మనీశ్ పాండే
  •  అజింక్య రహానె
  •  కేదార్ జాదవ్
  •  కుల్దీప్ యాదవ్
  •  చాహల్
  •  బుమ్రా
  • భువనేశ్వర్ కుమార్
  •  శార్ధూల్ ఠాకూర్

  • Loading...

More Telugu News