: ఒకరోజు పోలీసు కస్టడీకి విక్రమ్ గౌడ్


కాల్పుల కేసులో మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ ను ఒక రోజు పోలీసు కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించింది. ఇదే కేసులోని ఇతర ముగ్గురు నిందితులను మూడ్రోజుల కస్టడీకి కోర్టు అనుమతించింది. విక్రమ్ గౌడ్ ను పోలీసులు రేపు కస్టడీలోకి తీసుకోనున్నారు. మిగిలిన ముగ్గుర్ని రేపట్నుంచి మూడు రోజుల పాటు విచారిస్తారు. ఈ కేసుకు సంబంధించి విక్రమ్ గౌడ్ ప్రస్తుతం చంచల్ గూడ జైల్లో రిమాండ్ లో ఉన్నారు. 

  • Loading...

More Telugu News