: ఇప్పుడే శాడిస్ట్ లా ప్రవర్తిస్తున్నాడు.. అధికారంలోకి వస్తే ఉన్మాదిగా మారుతాడు: జగన్ పై చంద్రబాబు ఫైర్


వైసీపీ అధినేత జగన్ ఓ శాడిస్టులా ప్రవర్తిస్తున్నాడని ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అధికారంలో లేనప్పుడే జగన్ శాడిస్టులా ప్రవర్తిస్తున్నాడని... అధికారంలోకి వస్తే ఉన్మాదిలా మారుతాడని విమర్శించారు. నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ ఘన విజయం సాధిస్తుందని చెప్పారు. వైసీపీ క్రమంగా తన ఉనికిని కోల్పోతోందని... 2019 ఎన్నికల్లో ఆ పార్టీకి 30 సీట్లకు మించి రావని సర్వేలు తేల్చి చెబుతున్నాయని అన్నారు. 

  • Loading...

More Telugu News