: ఎమ్మెల్సీలతో ముగిసిన బాబు సమావేశం
టీడీపీ ఎమ్మెల్సీలతో బాబు సుదీర్ఘ సమావేశం ముగిసింది. శాసనమండలిలో ప్రతిపక్షనేతగా కొద్ది సేపటి క్రితమే యనమల రామకృష్ణుడి పేరు ఖరారు చేసిన బాబు.. తాజాగా ఉపనేతలుగా నన్నపనేని రాజకుమారి, శమంతకమణి, గంగాధర్ గౌడ్ ల పేర్లు ఖరారు చేశారు. ఇక శాసనమండలిలో పార్టీ విప్ గా పట్నం నరేందర్ రెడ్డి, కార్యదర్శిగా సతీష్ కుమార్, కోశాధికారిగా సలీంలను ఎంపిక చేశారు.