: గుజరాత్ తీరంలో 3,500 కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేత


గుజరాత్ సముద్ర తీరంలో భారీ ఎత్తున హెరాయిన్ పట్టుబడడం తీవ్ర కలకలం రేపుతోంది. ఒక నౌకలో భారత్ కు తెచ్చిన 1500 కేజీల (టన్నున్నర) హెరాయిన్ ను డ్రగ్ మాఫియా తరలిస్తుండగా, కస్టమ్స్ అధికారులు దాడులు చేసి, పట్టుకున్నారు. పట్టుబడిన 1500 కేజీల హెరాయిన్ విలువ అంతర్జాతీయ మార్కెట్ లో 3,500 కోట్ల రూపాయలు ఉంటుందని కస్టమ్స్ అధికారులు అంచనా వేస్తున్నారు. భారీ మొత్తంలో హెరాయిన్ పట్టుబడడంతో భారత్ ను డ్రగ్స్ మాఫియా ఎంతలా కమ్మేస్తోందో ఊహించేందుకు ఆందోళన కలుగుతోందని అధికారులు పేర్కొంటున్నారు. 

  • Loading...

More Telugu News