: నేషనల్ హీరోస్ కు ప్రణామాలు చేద్దాం: నటి సమంత


కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా మన నేషనల్ హీరోస్ కు శాల్యూట్ చేద్దామంటూ ప్రముఖ నటి సమంత పేర్కొంది. ఈ రోజు కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ఓ ట్వీట్ చేసింది. నాడు కార్గిల్ యుద్ధంలో విజయం సాధించిన భారత ఆర్మీ, త్రివర్ణ పతాకంతో పాటు రూపొందించిన ఓ పోస్టర్ ను సమంత పోస్ట్ చేసింది. ‘కార్గిల్ యుద్ధంలో అసువులు బాసిన వీర జవాన్లకు ప్రణామాలతో, అత్యంత గౌరవ భావంతో.. జైహింద్’ అని సమంత పేర్కొంది.  

  • Loading...

More Telugu News