: మూడో వికెట్ కోల్పోయి.. నిలకడగా ఆడుతున్న ఇంగ్లాండ్ జట్టు!
మహిళల ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ జట్టు మూడో వికెట్ కోల్పోయింది. 16.1 ఓవర్ లో పూనమ్ యాదవ్ బౌలింగ్ లో హెచ్ సి నైట్ కేవలం ఒక్క పరుగుకే అవుటైంది. కాగా, ఎన్ స్కివర్, ఎస్ జే టేలర్ భాగస్వామ్యం నిలకడగా కొనసాగుతోంది. 26.4 ఓవర్లలో ఇంగ్లాండ్ స్కోరు: 109/3