: ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనపై సందిగ్ధం?
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై సందిగ్ధత నెలకొంది. అధిష్ఠానం నుంచి పిలుపు అందిందని, ఈ నెల 6న సీఎం ఢిల్లీకి వెళ్లవచ్చంటూ వార్తలు వచ్చాయి. అయితే, పార్లమెంట్ సమావేశాలు ముగిశాకే ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళతారని ఆయన కార్యాలయ వర్గాలు అంటున్నాయి.