: అలాగని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోరాదు: ప్రధాని మోదీ


గోవు తల్లిలాంటిదన్న విశ్వాసం ఉందని, అలాగని చెప్పి చట్టాన్ని చేతుల్లోకి తీసుకోరాదని ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, గో సంరక్షణకు మతం, రాజకీయ రంగు పులమద్దని, ఆ విధంగా చేయడం దేశానికి మంచిది కాదని అన్నారు. గోసంరక్షణ పేరిట చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలను కోరామని అన్నారు.

  • Loading...

More Telugu News