: నారా లోకేశ్ ను కలిసిన వైసీపీ ఎంపీ రేణుక


ఏపీ మంత్రి, టీడీపీ నేత నారా లోకేశ్ ను వైసీపీ ఎంపీ బుట్టా రేణుక ఈ రోజు కలిశారు. అనంతరం, ఆమె మీడియాతో మాట్లాడుతూ, తాను కేవలం కోడుమూరు నియోజకవర్గంలో తాగునీటి ఎద్దడి పరిష్కారం విషయమై చర్చించేందుకు లోకేశ్ ను కలిశానని, అంతేతప్ప, ఎటువంటి రాజకీయ ప్రాధాన్యత లేదని చెప్పారు.

  • Loading...

More Telugu News