: `జయ జానకీ నాయక` టీజర్ విడుదల
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న `జయ జానకీ నాయక` సినిమా టీజర్ విడుదలైంది. రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు. ప్రగ్యా జైశ్వాల్ ముఖ్యపాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చుతున్నారు. జగపతిబాబు, ఆది పినిశెట్టి, శరత్ కుమార్‌లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఆగస్టు 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.