: అసభ్యకర సంక్షిప్త సందేశాలు పంపుతున్న వ్యక్తి అరెస్టు
మంత్రులు, మహిళా ఎమ్మెల్యేలకు సెల్ ఫోను ద్వారా అసభ్యకర సంక్షిప్త సందేశాలు(ఎస్.ఎం.ఎస్) పంపుతున్న వ్యక్తిని హైదరాబాద్ నార్త్ జోన్ టాస్క్ ఫోర్సు పోలీసులు అరెస్టు చేశారు. ఇలాంటి అసభ్యకర సంక్షిప్త సందేశాలు అందుకున్న సికింద్రాబాద్ ఎమ్మెల్యే జయసుధ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన టాస్క్ ఫోర్స్ అధికారులు ఈ సంక్షిప్త సందేశాలు పంపిన కృష్ణ అనే వ్యక్తిని అరెస్టు చేశారు.