: ట్రంప్ కు అపురూప కానుకను అందించిన నరేంద్ర మోదీ


డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత తన తొలి యూఎస్ పర్యటనను ముగించుకునే సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, ట్రంప్ కు ఓ అద్భుతమైన కానుకను అందించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్ చిత్రంతో ఉన్న ఓ స్టాంపును ఆయనకు బహుమతిగా అందించారు. దీన్ని అందుకున్న ట్రంప్, కాసేపు ఆశ్చర్యంగా చూసి, ఇది తనకు అపురూపమైనదని అన్నారు. ఇటువంటి స్టాంపు ఒకటుందని తనకు ఇప్పటివరకూ తెలియదని పేర్కొన్నారు. దీన్ని జాగ్రత్తగా దాచుకుంటానని తెలిపారు.

  • Loading...

More Telugu News