: సిరిసిల్లలో హాట్ టాపిక్... రాసలీలలు జరిపిన రాజకీయ నాయకుడి వీడియో ఎక్కడుంది?


రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆసక్తికరమైన సంఘటన ఒకటి హాట్ టాపిక్ గా మారింది. సిరిసిల్లకు చెందిన ప్రజాప్రతినిధి ఒకరు జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ లో ఒక వివాహితతో వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. దీనిని గుర్తించిన స్థానిక యువకులు, నిఘా పెట్టి, వివాహేతర సంబంధాన్ని నిర్ధారించుకుని, వారికి తెలియకుండా నిఘా కెమెరాలు పెట్టి, వారి రాసలీలల్ని చిత్రీకరించారట. ఈ వీడియో ఇప్పుడు సిరిసిల్లలో హాట్ టాపిక్ గా మారిందట.

ఈ విషయం ఆనోటా ఈనోటా ప్రచారమై సదరు రాజకీయనాయకుడిని చేరింది. దీంతో సదరు ప్రజా ప్రతినిధి ఆ వీడియో బయటపడకుండా ఉండేందుకు విశ్వప్రయత్నాలు ప్రారంభించినట్టు తెలుస్తోంది. దీనిపై మీడియా ప్రతినిధులు పోలీసులను ప్రశ్నించడంతో సిరిసిల్లలో జరుగుతున్న ప్రచారంపై తమకు ఫిర్యాదు అందలేదని, ఫిర్యాదు అందితే దర్యాప్తు చేస్తామని తెలిపారు. 

  • Loading...

More Telugu News