: ఆకలై చేపలు తింటున్న ఆవు... మీరూ చూడండి!


ఎంత ఆకలైందో ఏమో... ఓ ఆవు ఎండబెట్టిన పచ్చి చేపలను కరకరా నమిలి మింగేస్తోంది. యజమాని గడ్డి తెచ్చి వేసేంత వరకూ ఆగలేనని భావించిందో ఏమో... ఆకలికి సమయం, రుచి తెలియవన్న సామెతను రుజువు చేస్తూ, తాను సాధు జంతువునన్న విషయాన్ని సైతం మరచి, చేపలను తింటుంటే, ఆ వీడియో ఇప్పుడు వైరల్ అయింది. ఈ ఘటన బెంగాల్ లో జరుగగా, సృష్టి ధర్మానికి విరుద్ధంగా గోవు ప్రవర్తించిన తీరు పలువురిని విస్మయ పరుస్తోంది. దాని ఆకలిని పసిగట్టి, తిండి పెట్టని యజమానిపై ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి.

  • Loading...

More Telugu News