: ఢిల్లీలో పెట్రోల్ ట్యాంకర్ బోల్తా.. 20 వేల లీటర్ల పెట్రోలు నేలపాలు.. భారీ ట్రాఫిక్ జామ్!


ఢిల్లీలోని మూల్‌చంద్ అండర్ పాస్ వద్ద కొద్దిసేపటి క్రితం భారీ పెట్రోలు ట్యాంకర్ ఒకటి ప్రమాదవశాత్తు బోల్తా పడింది. దీంతో ట్యాంకర్ లోని 20 వేల లీటర్ల పెట్రోలు నేలపాలైంది. వాహనం బోల్తాతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు భారీ క్రేన్ల సాయంతో ట్యాంకర్‌ను తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నారు.

  • Loading...

More Telugu News