: మరో వికెట్ కోల్పోయిన భారత జట్టు


భారత్-పాక్ మధ్య జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా మరో వికెట్ కోల్పోయింది. మహ్మద్ అమీర్ వేసిన బంతిని కొట్టిన శిఖర్ ధావన్ (21), కీపర్ సర్ఫరాజ్  క్యాచ్ పట్టాడు. మొత్తం ఇరవై రెండు బంతులు ఆడిన ధావన్.. 21 పరుగులు చేశాడు. అందులో, నాలుగు ఫోర్లు కొట్టాడు. ప్రస్తుతం క్రీజ్ లో యువరాజ్ సింగ్ (18), ధోనీ (1) ఉన్నారు. 10.1 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోరు.. 47/3.

  • Loading...

More Telugu News