: మియాపూర్ భూ కుంభకోణంలో... గోల్డ్ స్టోన్ పార్థసారథికి సుప్రీంకోర్టు బెయిల్


మియాపూర్ భూ కుంభకోణం నిందితులకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. గోల్డ్ స్టోన్ పార్థపారథి, ఎండీ శర్మలకు బెయిల్ ఇచ్చింది. నిందితుల తరపున సుప్రీంకోర్టులో లాయర్ జంధ్యాల రవిశంకర్ వాదించారు.  మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

  • Loading...

More Telugu News