: ఫైనల్స్ కి ఇండియా: బంగ్లాపై టీమిండియా ఘనవిజయం
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా జరిగిన రెండో సెమీఫైనల్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై టీమిండియా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ ఆదివారం జరగనున్న ఫైన్ ల్ మ్యాచ్ లో పాకిస్థాన్ తో భారత్ తలపడనుంది.
స్కోర్లు:
బంగ్లాదేశ్ 264/7
భారత్ 265/1 (40.1 ఓవర్లలో)
భారత్ బ్యాటింగ్: రోహిత్ శర్మ-123 (నాటౌట్), కోహ్లీ- 96 (నాటౌట్), ధావన్-46
బంగ్లాదేశ్ బౌలింగ్ : మొర్తజా ఒక వికెట్
మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్: రోహిత్ శర్మ