: చందాలు వసూలు చేస్తున్న నకిలీ మావోయిస్టులు అరెస్టు


జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నలుగురు నకిలీ మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేశారు. తాడ్వాయి మండలంలోని కటాపూర్ లో మావోయిస్టులమంటూ చందాలు వసూలు చేస్తున్న నలుగురిని ఈరోజు అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఊకె సమ్మయ్య, ఈసం కాంతారావు, ఉద్యమరి సంపత్, పాయం సత్యంలను అరెస్టు చేశామని ములుగు డీఎస్పీ దక్షిణామూర్తి తెలిపారు.

  • Loading...

More Telugu News