: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం... భారీ వర్షాలకు అవకాశం


ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శనివారం మధ్యాహ్నానికి ఈశాన్యంగా పయనించి తీవ్ర అల్పపీడనంగా మారగా, వచ్చే రెండు రోజుల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ముఖ్యంగా దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో పలు చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని, మిగతా ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశముందని వెల్లడించారు. కాగా, అల్పపీడనం కోస్తాకు దూరంగా వెళుతున్న కారణంగా రుతుపవనాలు మరింత విస్తరించేందుకు అవకాశం దక్కనుందని అధికారులు అంచనా వేశారు.

  • Loading...

More Telugu News