: ముచ్చట్లు పెట్టేందుకు, సెల్ఫీలు దిగేందుకు దూరంగా ఉంటా: శ్వేతాబసు ప్రసాద్


షూటింగ్ గ్యాప్ లో అందరి నటుల మాదిరిగా తాను ముచ్చట్లు పెట్టడం, సెల్ఫీలు దిగడం లాంటివి చేయనని నటి శ్వేతాబసు ప్రసాద్ చెప్పింది. ప్రస్తుతం హిందీ సీరియల్ ‘చంద్ర నందిని’లో నటిస్తున్న శ్వేతాబసు మీడియాతో ముచ్చటించింది. షూటింగ్ గ్యాప్ లో ఇతర నటులు ఎలా నటిస్తున్నారో చూస్తానని, లేకపోతే, పుస్తకాలు చదువుకుంటానని చెప్పింది. రోజు మొత్తంలో పదహారు గంటలపాటు మనం మెలకువగానే ఉంటాం కనుక, ఈ సమయాన్ని చక్కగా వినియోగించుకుంటానని చెప్పుకొచ్చింది.

  • Loading...

More Telugu News