: మాజీ ఎమ్మెల్యే నాగం కృష్ణారావు మృతి
మాజీ ఎమ్మెల్యే నాగం కృష్ణారావు (86) మృతి చెందారు. హైదరాబాద్ లోని జనరల్ బజార్ లోని తన స్వగృహంలో ఈరోజు ఉదయం ఆయన తుదిశ్వాస విడిచినట్టు కృష్ణారావు కుటుంబసభ్యులు తెలిపారు. కాగా, 1969లో తెలంగాణ ఉద్యమంలో ఆయన క్రియాశీలకంగా వ్యవహరించారు.