: హై కమాండ్ కు బొత్స నివేదిక


ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఏకపక్ష నిర్ణయాలపై మండిపడుతున్న మంత్రుల అభిప్రాయాలను అధిష్ఠానానికి పంపించారు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజ నర్సింహ, మంత్రులు డీఎల్ రవీంద్రరెడ్డి, జానారెడ్డితోపాటు పలువురి అభిప్రాయాలను ఈ నివేదికలో పొందుపరచారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల పరిశీలకుడు గులాం నబీ అజాద్ కు ఈ నివేదిక పంపినట్లు సమాచారం.

  • Loading...

More Telugu News