: 16వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు


ఈ నెల 16వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఆ రోజు ఉదయం 9.45 గంటలకు జరిగే బీఏసీ సమావేశాల్లో సభను ఎన్నిరోజులు నిర్వహించాలనే దానిపై చర్చించనున్నారు. కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన జీఎస్టీ బిల్లును ఆమోదించడం కోసం ఈ ప్రత్యేక సమావేశాలను నిర్వహిస్తున్నారు.  

  • Loading...

More Telugu News