: గిన్నిస్ రికార్డే లక్ష్యంగా రబ్బర్ బాయ్!


గుజరాత్ లోని సూరత్ కు చెందిన పద్దెనిమిది సంవత్సరాల యువకుడు యశ్ షా తన శరీరాన్ని రబ్బర్ లా తిప్పేస్తాడు. ఎంతలా తిప్పేస్తాడంటే.. తన మెడను 180 డిగ్రీల కోణంలో, చేతులను 360 డిగ్రీల కోణంలో తిప్పుతూ అరుదైన ఫీట్స్ చేస్తున్నాడు. ఈ సందర్భంగా యశ్ షా మీడియాతో మాట్లాడుతూ, ఇంటర్నెట్ లో ఉండే వీడియోలను చూస్తూ ఇలా ఫీట్స్ చేయడం నేర్చుకున్నానని, శిక్షకుడు లేకుండా తనకు తానుగా స్వీయశిక్షణతో ఈ ఫీట్స్ నేర్చుకున్నానని చెప్పాడు. అయితే, గిన్నిస్ రికార్డే లక్ష్యంగా తన విస్యాసాలు చేస్తున్నానని చెప్పాడు.

  • Loading...

More Telugu News