: ఐసీసీ టీ 20 ర్యాంకింగ్స్..
ఐసీసీ తాజా వార్షిక అప్ డేట్ లో భాగంగా టీ 20 ర్యాంకింగ్స్ ను వెల్లడించింది. టీమిండియా రెండు ర్యాంక్ లను కోల్పోయి నాలుగో స్థానంలో నిలిచింది. మొదటి మూడు ర్యాంకులు వరుసగా న్యూజిలాండ్, ఇంగ్లండ్, పాకిస్థాన్ దేశాలు సాధించాయి. టీ 20 రేటింగ్స్ వివరాలు..
* న్యూజిలాండ్ -125
* ఇంగ్లండ్ - 121
* పాకిస్థాన్ -121
* భారత్ - 118
* దక్షిణాఫ్రికా - 111
* ఆస్ట్రేలియా - 110
* వెస్టిండీస్ - 109
* శ్రీలంక - 95
* ఆఫ్గనిస్థాన్ - 90
* బంగ్లాదేశ్ - 78
* స్కాట్లాండ్ -67
* జింబాబ్వే - 65
* యూఏఈ - 52