: స్టీల్ ప్లాంట్ పెడితే 35వేల ఉద్యోగాలు
బయ్యారంలోనే విశాఖ స్టీల్స్.. ప్లాంట్ ఏర్పాటు చేస్తే 35 వేల మందికి ఉపాధి కలుగుతుందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. సిద్దిపేటలో ఆందోళన సందర్భంగా అరెస్ట్ కావడానికి ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి తెలంగాణ వనరులను దోచుకుంటానని బహిరంగంగా అంటుంటే మిగిలిన పార్టీలు వత్తాసు పలకడం ఏమిటని ప్రశ్నించారు.